Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవు..

బైండోవర్ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవు – అక్రమ మద్యం విక్రేతకు రూ.50 వేల జరిమానా మన భారత్ | ఆదిలాబాద్ | జూలై 2, 2026 బైండోవర్ నిబంధనలను ఉల్లంఘించి మళ్లీ చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడిన వ్యక్తిపై ఆదిలాబాద్ రూరల్ పోలీసులు కఠిన చర్యలు తీసుకున్నారు. అక్రమంగా మద్యం విక్రయించిన కేసులో బైండోవర్‌లో ఉన్న వ్యక్తి మరోసారి అదే తరహా నేరానికి పాల్పడినట్లు గుర్తించడంతో అతనికి రూ.50 వేల జరిమానా విధించారు. పోలీసుల వివరాల...

Read Full Article

Share with friends