రూ.1.50 కోట్లతో కొత్తపల్లి బ్రిడ్జి..
మన భారత్ | ఆదిలాబాద్: రూ.1.50 కోట్లతో కొత్తపల్లి బ్రిడ్జి నిర్మాణం వేగవంతం – పనులను పరిశీలించిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్, జిల్లా కలెక్టర్ రాజర్షి షా బజార్ హత్నూర్, జూలై 2 (మన భారత్):ఆదిలాబాద్ జిల్లా బజార్ హత్నూర్ మండలంలోని గిర్నూర్ గ్రామపంచాయతీ పరిధిలో ఉన్న మారుమూల కొత్తపల్లి గ్రామ ప్రజల ఎన్నో ఏళ్ల కల నెరవేరుతోంది. వర్షాకాలంలో రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న గ్రామస్తుల సమస్యకు శాశ్వత పరిష్కారంగా రూ.1.50 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న...