Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

వర్షాకాలానికి ముందస్తు సన్నద్ధత..

మన భారత్ | ఆదిలాబాద్ వరద ముంపు ప్రాంతాలను పరిశీలించిన టూ టౌన్ ఇన్‌స్పెక్టర్ కె. నాగరాజు. ఆదిలాబాద్, జూలై 2 (మన భారత్): రానున్న వర్షాకాలంలో పట్టణ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టే దిశగా ఆదిలాబాద్ టూ టౌన్ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ కె. నాగరాజు సంబంధిత శాఖల అధికారులతో కలిసి గురువారం వరద ముంపు ప్రాంతాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పోలీసు, మున్సిపాలిటీ, రెవెన్యూ శాఖల సమన్వయంతో చేపట్టిన ఈ పరిశీలనలో...

Read Full Article

Share with friends