Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

మహిళల భద్రతే పోలీసు శాఖ ప్రధాన లక్ష్యం

మన భారత్ | ఆదిలాబాద్ మహిళల భద్రతే పోలీసు శాఖ ప్రధాన లక్ష్యం – జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్. జూన్‌లో 90 ఫిర్యాదుల పరిష్కారం.. 87 మంది ఆకతాయిలపై చర్యలు.. ఒక బాల్య వివాహాన్ని అడ్డుకున్న షీ టీం ఆదిలాబాద్, జూలై 2 (మన భారత్): మహిళలు, బాలికల భద్రతకు అత్యున్నత ప్రాధాన్యత ఇవ్వాలని ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ స్పష్టం చేశారు. గురువారం జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో జిల్లా వ్యాప్తంగా...

Read Full Article

Share with friends