Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

బీజేపీని ఓడించాలి: బీఎస్పీ జోన్ ఇంచార్జ్ నిషాని రామచంద్రం

అదిలాబాద్ పార్లమెంట్‌లో బీజేపీని ఓడించాలి.. బీఎస్పీ జోన్ ఇంచార్జ్ అడ్వకేట్ నిషాని రామచంద్రం బహుజన ఉద్యమ బలోపేతంతోనే సామాజిక న్యాయం సాధ్యం: నిషాని రామచంద్రం మన భారత్, ఆదిలాబాద్: రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో అదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో బీజేపీని ఓడించి బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) గెలుపు కోసం ప్రతి కార్యకర్త కృషి చేయాలని బీఎస్పీ జోన్ చీఫ్ ఇంచార్జ్ అడ్వకేట్ నిషాని రామచంద్రం పిలుపునిచ్చారు. అదిలాబాద్ పార్లమెంట్ ఇంచార్జ్ తుడిచెర్ల సంజయ్ ఆధ్వర్యంలో నిర్వహించిన పార్లమెంట్...

Read Full Article

Share with friends