అభివృద్ధే మా లక్ష్యం : మున్సిపల్ ఛైర్పర్సన్ బండారి అనూష సతీష్
అభివృద్ధి, పరిశుభ్రత, పచ్చదనానికి ప్రాధాన్యం.. ఆదిలాబాద్ మున్సిపల్ సర్వసభ్య సమావేశంలో కీలక ప్రతిపాదనలు అభివృద్ధి కార్యక్రమాలకు మద్దతు ఇవ్వాలని చైర్పర్సన్ బండారి అనూష సతీష్ పిలుపు మన భారత్, ఆదిలాబాద్: ఆదిలాబాద్ మున్సిపాలిటీ పరిధిలో సమగ్ర అభివృద్ధి, పరిశుభ్రమైన పట్టణ నిర్మాణం, పర్యావరణ పరిరక్షణ, మున్సిపాలిటీ ఆదాయ వృద్ధి లక్ష్యంగా సర్వసభ్య సమావేశంలో పలు కీలక అజెండా అంశాలను ప్రవేశపెట్టినట్లు మున్సిపల్ చైర్పర్సన్ బండారి అనూష సతీష్ తెలిపారు. ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడంతో పాటు...