విచిత్రం.. మంచంలో సగ భాగం అద్దె..!
మంచంలో సగం భాగాన్ని అద్దెకు ఇచ్చి నెలకు రూ.50 వేల ఆదాయం.. కెనడా మహిళ వినూత్న ఆలోచన చర్చనీయాంశం ఆర్థిక ఇబ్బందులను అధిగమించేందుకు కొత్త మార్గం.. 'హాట్ బెడ్డింగ్' విధానంపై ప్రపంచవ్యాప్తంగా చర్చ మన భారత్, అంతర్జాతీయం: రోజురోజుకు పెరుగుతున్న జీవన వ్యయం, ఇళ్ల అద్దెలు, ఆర్థిక ఒత్తిడుల నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా ప్రజలు వినూత్న మార్గాల్లో ఆదాయం సంపాదించేందుకు ప్రయత్నిస్తున్నారు. అలాంటి ప్రయత్నాల్లో భాగంగా కెనడాకు చెందిన మోనిక్ జెరీమియా (37) అనుసరించిన విధానం ప్రస్తుతం అంతర్జాతీయ...