Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

ప్రాథమిక విద్యను కాపాడాలి..

మన భారత్, తలమడుగు: ఉపాధ్యాయుల సర్దుబాటు ప్రక్రియను వాయిదా వేయాలి జీవో నెం.25 సవరణకు ఎంఎల్‌సీకి వినతి తెలంగాణ: ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో ఉపాధ్యాయుల సర్దుబాటు ప్రక్రియను తాత్కాలికంగా నిలిపివేసి, క్షేత్రస్థాయి పరిస్థితులను పరిశీలించిన తర్వాతే నిర్ణయం తీసుకోవాలని కోరుతూ ఉపాధ్యాయుడు కలవల శంకర్ మెదక్–నిజామాబాద్–ఆదిలాబాద్–కరీంనగర్ ఉపాధ్యాయ నియోజకవర్గ శాసనమండలి సభ్యులు మల్క కొమరయ్యకి వినతిపత్రం సమర్పించారు. ప్రాథమిక పాఠశాలల్లో ఇప్పటికే అనేక చోట్ల ఒకే ఉపాధ్యాయుడు ఐదు తరగతులకు బోధిస్తూ, మధ్యాహ్న భోజన పథకం, ఆన్‌లైన్...

Read Full Article

Share with friends