హెల్మెట్ లేకుంటే ఆ ఊరిలోకి ‘నో ఎంట్రీ’..
హెల్మెట్ లేకుండా గ్రామంలోకి ‘నో ఎంట్రీ’.. బట్టిసవర్గం గ్రామం వినూత్న నిర్ణయం అరవై అలైవ్’కు సంపూర్ణ మద్దతు.. మద్యపాన, గంజాయి రహిత గ్రామ నిర్మాణానికి గ్రామసభ తీర్మానం మన భారత్, ఆదిలాబాద్ జిల్లా: రోడ్డు ప్రమాదాల నివారణ, యువత ప్రాణాల రక్షణ, మాదకద్రవ్యాల నిర్మూలన లక్ష్యంగా ఆదిలాబాద్ జిల్లా పోలీసు శాఖ చేపట్టిన ‘అరవై అలైవ్’ కార్యక్రమానికి ఆదిలాబాద్ రూరల్ మండలంలోని బట్టిసవర్గం గ్రామం విశేష మద్దతు ప్రకటించింది. గ్రామసభలో ఏకగ్రీవంగా కీలక తీర్మానాలు చేస్తూ, గ్రామాన్ని...