Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

చిన్నారిని ఆశీర్వాదించిన ఎమ్మెల్యే..

చిన్నారి శృతి నూతన వస్త్ర ఫల–పుష్పాలంకరణ వేడుకలో పాల్గొన్న ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు చిన్నారిని ఆశీర్వదించిన ప్రజాప్రతినిధులు.. కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు మన భారత్, మొగుళ్లపల్లి: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలం పర్లపల్లి గ్రామానికి చెందిన అన్నం రజిత–శ్రీనివాస్ దంపతుల కుమార్తె **శృతి** నూతన వస్త్ర ఫల–పుష్పాలంకరణ కార్యక్రమం ఆదివారం కేఎస్ఆర్ గార్డెన్స్‌లో కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, ప్రజాప్రతినిధుల సమక్షంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు ముఖ్య అతిథిగా హాజరై...

Read Full Article

Share with friends