Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

ఆర్థిక సంస్కరణల పితామహుడు పీవీ

మన భారత్ | భూపాలపల్లి  ఆర్థిక సంస్కరణల పితామహుడు పీవీ నరసింహారావు దేశానికి దిశానిర్దేశం చేసిన మహానేత పీవీ సేవలను స్మరించుకున్న మొగుళ్లపల్లి గ్రామ సర్పంచ్ చాట్ల విజయ–రవీందర్ మన భారత్, మొగుళ్లపల్లి: భారతదేశ మాజీ ప్రధానమంత్రి, బహుభాషా కోవిదుడు, ఆర్థిక సంస్కరణలకు శ్రీకారం చుట్టిన దూరదృష్టి కలిగిన నాయకుడు, తెలంగాణ గర్వకారణం స్వర్గీయ పాములపర్తి వేంకట నరసింహారావు (పీవీ) జయంతి సందర్భంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి గ్రామ సర్పంచ్ చాట్ల విజయ–రవీందర్ ఆయనకు ఘనంగా...

Read Full Article

Share with friends