డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యం: సీఐ దగ్గు మల్లేష్
మాదకద్రవ్యాల నిర్మూలనకు యువత నడుం బిగించాలి మత్తు పదార్థాలపై పోలీసులకు సమాచారం అందించాలి పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో చిట్యాల సీఐ దగ్గు మల్లేష్ మన భారత్,మొగుళ్ళపల్లి: ప్రస్తుతం సమాజంలో పెనుభూతంగా మారిన మాదకద్రవ్యాల మహమ్మారిని అంతమొందించేందుకు యువత, విద్యార్థులు సరిహద్దుల్లో పోరాడే సైనికుల్లా కదలాలని చిట్యాల సీఐ దగ్గు మల్లేష్ పిలుపునిచ్చారు. ఆదివారం చిట్యాల పోలీస్ స్టేషన్ లోని తన చాంబర్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు....