ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: ఎస్సై ముప్పు సురేష్
మన భారత్ | జయశంకర్ భూపాలపల్లి ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాల సమయంలో చెట్ల కింద నిలవొద్దు ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.. భద్రతా సూచనలు తప్పనిసరిగా పాటించాలి: మొగుళ్లపల్లి ఎస్ఐ ముప్పు సురేష్ మన భారత్, మొగుళ్లపల్లి: వర్షాకాలంలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాల సమయంలో ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని, ముఖ్యంగా చెట్ల కింద, విద్యుత్ స్తంభాల సమీపంలో లేదా బహిరంగ ప్రదేశాల్లో నిలబడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని మొగుళ్లపల్లి ఎస్ఐ **ముప్పు సురేష్** సూచించారు. జయశంకర్...