Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

చిన్నారుల ఆరోగ్య రక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత..

ఐదేళ్ల లోపు ప్రతి బిడ్డకూ పోలియో చుక్కలు వేయించాలి.. మొగుళ్ళపల్లి సర్పంచ్ చాట్ల విజయ-రవీందర్ మన భారత్, మొగుళ్ళపల్లి: దేశ భవిష్యత్తు చిన్నారుల ఆరోగ్య భద్రతపైనే ఆధారపడి ఉంటుందని, ఐదేళ్ల లోపు ప్రతి బిడ్డకూ తప్పని సరిగా పోలియో చుక్కలు వేయించి వారిని ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దాలని మొగుళ్ళపల్లి గ్రామ సర్పంచ్ చాట్ల విజయ-రవీందర్ దంపతులు పిలుపునిచ్చారు. పల్స్ పోలియో నిర్మూలన కార్యక్రమంలో భాగంగా ఆదివారం మొగుళ్లపల్లి మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ కార్యాలయ ఆవరణంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక...

Read Full Article

Share with friends