రోడ్డుపై మురుగు నడిచేది ఎలా..?
నాలీలు లేక రోడ్లపైకి మురుగు నీరు.. ఝరి గ్రామస్తుల అవస్థలు చెత్త, వర్షపు నీటితో రోడ్లు అధ్వానంగా మారాయి – అధికారులు స్పందించాలని గ్రామస్తుల విజ్ఞప్తి మన భారత్, ఆదిలాబాద్: తలమడుగు మండలంలోని ఝరి గ్రామంలో సరైన డ్రైనేజీ వ్యవస్థ లేక గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గ్రామంలో నాలీలు నిర్మించకపోవడంతో ఇళ్ల నుంచి వచ్చే మురుగు నీరు, స్నానం చేసిన నీరు, బట్టలు ఉతికిన నీరు నేరుగా రోడ్లపైకి చేరుతున్నాయని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు....