Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

సోషల్ మీడియాలో పోస్ట్.. ఉప సర్పంచ్ అరెస్టు

మత విద్వేషాలు రెచ్చగొట్టేలా వీడియో పోస్టు చేసిన సిరిచల్మ ఉపసర్పంచ్ అరెస్ట్ సోషల్ మీడియాలో రెచ్చగొట్టే పోస్టులపై కఠిన చర్యలు తప్పవు : ఇచ్చోడ ఎస్‌హెచ్‌ఓ కె. నరేష్ కుమార్ మన భారత్, ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలంలోని సిరిచల్మ గ్రామంలో మత విద్వేషాలు రెచ్చగొట్టేలా సోషల్ మీడియాలో వీడియోను పోస్టు చేసిన ఘటనలో గ్రామ ఉపసర్పంచ్ అబ్దుల్ అజీమ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటనపై ఇచ్చోడ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసినట్లు...

Read Full Article

Share with friends