Sir పక్రియ వేగవంతం చేయాలి
పల్లీ (బి) గ్రామంలో SIR కార్యక్రమం నిర్వహణ BLA, MRO, BLOలతో కలిసి గ్రామంలో అవగాహన కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు మన భారత్, తలమడుగు: బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ఆదేశాల మేరకు తలమడుగు మండలంలోని పల్లీ (బి) గ్రామంలో SIR (Special Intensive Revision) కార్యక్రమం నిర్వహించారు. BLA కట్కం శ్రీనివాస్, MRO అధికారులు, BLO సిబ్బంది, గ్రామస్తులతో కలిసి పాల్గొన్నారు. గ్రామంలో ఓటర్ల వివరాల పరిశీలన, సవరణలు, నమోదు ప్రక్రియపై ప్రజలకు అవగాహన కల్పించారు....