Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

హస్సేన్ హుస్సేన్ దైవ క్షేత్రం సర్వమత సమ్మేళనానికి ప్రతీక: ఎస్పీ అఖిల్ మహాజన్

మన భారత్, తలమడుగు: రుయ్యాడి గ్రామంలో ఘనంగా మొహరం వేడుకలు.. పటిష్ట బందోబస్తు ఏర్పాటు ఆదిలాబాద్ జిల్లా, జూన్ 26: తలమడుగు మండలం రుయ్యాడి గ్రామంలోని ప్రసిద్ధ హస్సేన్ హుస్సేన్ దైవ క్షేత్రం సర్వమత సమ్మేళనానికి ప్రతీకగా నిలుస్తోందని ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ పేర్కొన్నారు. శుక్రవారం సాయంత్రం ఆయన రుయ్యాడి గ్రామాన్ని సందర్శించి హస్సేన్ హుస్సేన్ దైవాలను దర్శించుకున్నారు. గ్రామస్తులు డప్పు వాయిద్యాలతో ఎస్పీకి ఘన స్వాగతం పలికారు. అనంతరం దైవ దర్శనం...

Read Full Article

Share with friends