Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

ప్రతి పేదవాడు ఆత్మగౌరవంతో జీవించాలన్నదే ప్రభుత్వ లక్ష్యం: కౌడాల సంతోష్

పొన్నారి గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ప్రొసీడింగ్ పత్రాల పంపిణీ మన భారత్, ఆదిలాబాద్: తాంసి మండలం పొన్నారి గ్రామంలో అర్హులైన ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు శుక్రవారం ప్రొసీడింగ్ పత్రాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తాంసి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కౌడాల సంతోష్ పాల్గొని లబ్ధిదారులకు పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా కౌడాల సంతోష్ మాట్లాడుతూ ప్రతి పేదవాడు ఆత్మగౌరవంతో జీవించాలన్నదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లక్ష్యమని అన్నారు. అర్హులైన ప్రతి కుటుంబానికి...

Read Full Article

Share with friends