Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

షార్ట్ సర్క్యూట్ పాలిచ్చే పాడి ఆవు మృతి..

ఇస్సిపేటలో షార్ట్ సర్క్యూట్‌తో పాలిచ్చే పాడి ఆవు మృతి రూ.80 వేల విలువైన పాడి ఆవు కోల్పోయిన రైతు ఆవేదన నష్టపరిహారం అందించి ఆదుకోవాలని ప్రభుత్వానికి బాధితుడి విజ్ఞప్తి మన భారత్, మొగుళ్లపల్లి: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలం ఇస్సిపేట గ్రామంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. షార్ట్ సర్క్యూట్ కారణంగా విద్యుత్ వైర్లకు తాకి రూ.80 వేల విలువైన పాలిచ్చే పాడి ఆవు మృతి చెందడంతో రైతు కుటుంబం తీవ్ర ఆర్థిక నష్టాన్ని చవిచూసింది. జీవనాధారంగా...

Read Full Article

Share with friends