Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

టూ టౌన్ పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్

బాధితుల సమస్యలకు తక్షణ పరిష్కారం చూపాలని అధికారులకు ఆదేశం డ్రంక్ అండ్ డ్రైవ్ నియంత్రణ, పెండింగ్ కేసుల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి ఆదిలాబాద్, జూన్ 25 మన భారత్: ఆదిలాబాద్ జిల్లా టూ టౌన్ పోలీస్ స్టేషన్‌ను జిల్లా పోలీసు అధికారి (ఎస్పీ) అఖిల్ మహాజన్, ఐపీఎస్ ఆకస్మికంగా పరిశీలించారు. పోలీసు స్టేషన్‌లో ప్రజలకు అందుతున్న సేవలు, కేసుల దర్యాప్తు పురోగతి, రికార్డుల నిర్వహణ, చట్ట అమలు తీరును సమగ్రంగా పరిశీలిస్తూ అధికారులకు పలు కీలక సూచనలు...

Read Full Article

Share with friends