Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

నూతన వధూవరులను ఆశీర్వదించిన భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు 

మన భారత్,మొగుళ్ళపల్లి: నూతన వధూవరులను ఆశీర్వదించిన భూపాలపల్లి ఎమ్మెల్యే జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్ళపల్లి మండల కేంద్రంలో  జరిగిన వివాహ వేడుకకు భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు ముఖ్య అతిథిగా హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. మండల కేంద్రానికి చెందిన మెట్టుపల్లి రాజయ్య–భారతి (హోంగార్డ్) దంపతుల ఏకైక కుమార్తె రేవతి వివాహం రాజేష్‌తో స్థానిక లక్ష్మి సాయి గార్డెన్‌లో కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకుల సమక్షంలో ఘనంగా జరిగింది. వివాహ మహోత్సవానికి విచ్చేసిన ఎమ్మెల్యే...

Read Full Article

Share with friends