Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

ఇందిరమ్మ ఇల్లు ఎప్పుడు ఇస్తారో..!

ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని బాధితురాలి వేడుకోలు మట్టి గుడిసెలో జీవనం సాగిస్తున్నామని ఆవేదన.. అర్హులకు ఇళ్లు కేటాయించాలని డిమాండ్ మన భారత్, తలమడుగు: తలమడుగు మండలంలోని ఝరి గ్రామానికి చెందిన ఓ మహిళ తనకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని అధికారులను, ప్రజాప్రతినిధులను కోరుతూ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బాధితురాలు మాట్లాడుతూ గత పది సంవత్సరాలుగా మట్టి గుడిసెలోనే జీవనం సాగిస్తున్నానని తెలిపారు. వర్షాకాలంలో ఇల్లు పూర్తిగా దెబ్బతిని తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని...

Read Full Article

Share with friends