Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

పెరుగు ప్యాకెట్‌లో మృత ఎలుక కలకలం..

పెరుగు ప్యాకెట్‌లో మృత ఎలుక కలకలం.. ల్యాబ్‌కు శాంపిల్స్ పంపిన ఫుడ్ సేఫ్టీ అధికారులు వరంగల్‌లో వినియోగదారుడి ఫిర్యాదుతో దర్యాప్తు.. నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు మన భారత్, వరంగల్: వరంగల్ నగరంలో ఓ పెరుగు ప్యాకెట్‌లో మృత ఎలుక కనిపించిందన్న ఫిర్యాదు కలకలం రేపింది. వరంగల్‌లోని ఎస్‌ఆర్‌ఆర్ తోట సమీపంలోని ఓ కిరాణా దుకాణంలో కొనుగోలు చేసిన "సంగం డెయిరీ" పెరుగు ప్యాకెట్‌ను ఇంటికి తీసుకెళ్లి తెరిచిన తర్వాత అందులో ఎలుక పిల్ల కనిపించిందని వినియోగదారుడు...

Read Full Article

Share with friends