ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య
కజ్జర్ల ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఘనంగా అక్షరాభ్యాసం.. మొక్కల నాటకంతో పర్యావరణ పరిరక్షణకు సందేశం ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందుబాటులో ఉంది.. తల్లిదండ్రులు సద్వినియోగం చేసుకోవాలి సర్పంచ్ వై. నారాయణ రెడ్డి మన భారత్, తలమడుగు: ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలంలోని కజ్జర్ల ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో చిన్నారులకు అక్షరాభ్యాస కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. విద్యాభ్యాసానికి శ్రీకారం చుట్టే ఈ కార్యక్రమంతో పాటు పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యతను చాటుతూ పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. చిన్నారుల్లో...