“అమ్మ మాట.. అంగన్వాడి బాట” సర్పంచ్
'అమ్మ మాట.. అంగన్వాడి బాట’లో చిన్నారులకు ఘనంగా అక్షరాభ్యాసం విద్యకు తొలి అడుగు అంగన్వాడితోనే.. తల్లిదండ్రులు సేవలను సద్వినియోగం చేసుకోవాలి: గ్రామ సర్పంచ్ ఎలుగు రాజన్న మన భారత్, తలమడుగు: ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండల కేంద్రంలోని అంగన్వాడీ–3 కేంద్రంలో అమ్మ మాట.. అంగన్వాడి బాట కార్యక్రమంలో భాగంగా చిన్నారులకు అక్షరాభ్యాస కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. చిన్నారుల్లో విద్య పట్ల ఆసక్తి పెంపొందించడం, ప్రాథమిక విద్యకు బలమైన పునాది వేయడం, అంగన్వాడీ సేవలపై తల్లిదండ్రుల్లో అవగాహన కల్పించడం...