ఆ యువకులకు ఘన సన్మానం..
దేవాపూర్ యువకులకు ఘన సన్మానం.. అగ్నివీర్‌గా ఎంపికై గ్రామానికి గర్వకారణంగా నిలిచిన ముగ్గురు యువత దేశసేవకు సిద్ధమైన రాకేష్, గురు, లోకేష్ చారీలకు గ్రామస్థుల అభినందనలు మన భారత్, తలమడుగు: ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలంలోని దేవాపూర్ గ్రామానికి చెందిన ముగ్గురు యువకులు భారత సైన్యంలో అగ్నివీర్లుగా ఎంపిక కావడంతో గ్రామంలో ఆనందోత్సాహాలు నెలకొన్నాయి. బండి రాకేష్, శానం గురు, సామానపెల్లి లోకేష్ చారి భారత సైన్యంలో సేవలందించే అవకాశం దక్కించుకోవడంతో గ్రామస్థులు ఘనంగా సన్మానించి అభినందనలు...