‘మా అత్త చచ్చేలా చూడు ఓ దేవుడా’.!
'మా అత్త చచ్చేలా చూడు దేవుడా'.. రూ.20 నోటుపై రాసిన సందేశం వైరల్ దేవాలయ హుండీ లెక్కింపులో వెలుగులోకి వచ్చిన వినతి.. సోషల్ మీడియాలో చర్చనీయాంశం మన భారత్, ఇంటర్నెట్ డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లాలో ఓ దేవాలయ హుండీ లెక్కింపు సందర్భంగా వెలుగులోకి వచ్చిన రూ.20 నోటుపై రాసిన సందేశం ప్రస్తుతం సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతోంది. "మా అత్త చచ్చేలా చూడు దేవుడా" అని ఆ నోటుపై రాసి ఉండటం నెటిజన్లలో పెద్ద...