Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

కరెంట్‌తో చేపల వేటకు వెళ్లి వ్యక్తి మృతి..

కరెంట్‌తో చేపల వేటకు వెళ్లి వ్యక్తి మృతి.. నలుగురు నిందితులకు రిమాండ్ అక్రమ విద్యుత్ వినియోగమే ప్రమాదానికి కారణం.. కరెంట్‌తో చేపల వేట చట్టవిరుద్ధం: ఆదిలాబాద్ రూరల్ సీఐ రహీం పాషా మన భారత్, ఆదిలాబాద్ జిల్లా: ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలంలో కరెంట్‌తో చేపల వేటకు వెళ్లిన ఘటన విషాదాంతంగా మారింది. అక్రమంగా విద్యుత్ ప్రవాహాన్ని వినియోగించి చేపల వేట నిర్వహిస్తున్న సమయంలో జరిగిన ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందగా, ఈ ఘటనకు సంబంధించి...

Read Full Article

Share with friends