12,642 నర్సరీల్లో 15.61 కోట్ల మొక్కలు సిద్ధం..
వనమహోత్సవానికి రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు ఈ ఏడాది 16.06 కోట్ల మొక్కలు నాటడమే లక్ష్యం 12,642 నర్సరీల్లో 15.61 కోట్ల మొక్కలు సిద్ధం.. శాఖల వారీగా కార్యాచరణ ప్రణాళిక రూపొందింపు మన భారత్, తెలంగాణ: పర్యావరణ పరిరక్షణ, పచ్చదనం పెంపు, వాతావరణ సమతుల్యత సాధన లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది వనమహోత్సవ కార్యక్రమాన్ని అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించేందుకు సిద్ధమైంది. రాష్ట్రవ్యాప్తంగా ఈ ఏడాది మొత్తం 16.06 కోట్ల మొక్కలు నాటే లక్ష్యాన్ని ప్రభుత్వం నిర్దేశించింది. ఇందుకోసం...