Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

జిల్లా కలెక్టర్ ను కలిసిన ట్రెసా సంఘం..

జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మను మర్యాదపూర్వకంగా కలిసిన ట్రెసా జిల్లా సంఘం రెండేళ్ల విజయవంతమైన సేవలను అభినందించిన ట్రెసా నాయకులు మన భారత్, భూపాలపల్లి: జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మను తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయీస్ సర్వీసెస్ అసోసియేషన్ (ట్రెసా) జిల్లా సంఘం ప్రతినిధులు బుధవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టి విజయవంతంగా రెండు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ట్రెసా నాయకులు ఆయనకు పుష్పగుచ్ఛం అందజేసి అభినందనలు...

Read Full Article

Share with friends