ఉప సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడిగా నీలరాజు ఏకగ్రీవ ఎన్నిక
గ్రామాల అభివృద్ధి, ఉప సర్పంచుల హక్కుల సాధనే లక్ష్యం: నీలరాజు మన భారత్, మొగుళ్లపల్లి: మొగుళ్లపల్లి మండల ఉప సర్పంచుల ఫోరం నూతన కమిటీ ఎన్నికలు బుధవారం మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించబడ్డాయి. ఉప సర్పంచుల సమస్యల పరిష్కారం, గ్రామీణాభివృద్ధి, స్థానిక సంస్థల బలోపేతమే ప్రధాన లక్ష్యంగా ఏర్పాటు చేసిన ఈ ఫోరం మండల అధ్యక్షుడిగా ములకలపల్లి గ్రామ ఉప సర్పంచ్ నీలరాజు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. జిల్లా ఉప సర్పంచుల ఫోరం అధ్యక్షుడు గట్టు ప్రదీప్ గౌడ్...