విత్తనాల నాణ్యతపై వ్యవసాయ శాఖ తనిఖీలు..
గజపతినగరం మండలంలో ఎనిమిది విత్తన నమూనాల సేకరణ నాణ్యత లోపిస్తే ఉత్పత్తిదారులు, డీలర్లపై చట్టపరమైన చర్యలు: ఏఓ కిరణ్ కుమార్ మన భారత్, గజపతినగరం: రైతులకు నాణ్యమైన విత్తనాలు అందేలా ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక తనిఖీలను నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో విజయనగరం జిల్లా గజపతినగరం మండలంలోని మన గ్రోమోర్ సెంటర్, శ్రీ దేవి ఆగ్రో ఏజెన్సీస్ దుకాణాల్లో బుధవారం వ్యవసాయ అధికారి (ఏఓ) కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో విత్తనాల నాణ్యత తనిఖీలు నిర్వహించి నమూనాలను...