Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

పశువులకు వ్యాధి నిరోధక టీకాలు..

 గ్రామంలో పశువులకు వ్యాధి నిరోధక టీకాలు వేసిన పశువైద్య శాఖ మన భారత్, తలమడుగు: పశుసంపద రైతులకు ప్రధాన ఆర్థిక ఆధారంగా ఉన్న నేపథ్యంలో వర్షాకాలంలో పశువులను అంటువ్యాధుల బారిన పడకుండా కాపాడేందుకు తలమడుగు మండలంలోని కొసాయి గ్రామ పంచాయతీలో పశువైద్య శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక టీకాల కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. వర్షాకాలం ప్రారంభమైన వెంటనే పశువుల్లో వివిధ రకాల వైరల్, బ్యాక్టీరియా సంబంధిత వ్యాధులు వ్యాపించే అవకాశం ఎక్కువగా ఉండటంతో ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా...

Read Full Article

Share with friends