ఇందిరమ్మ ఇంటి నిర్మాణ పనులకు శ్రీకారం..
క్రాంతినగర్‌లో ఇందిరమ్మ ఇంటి నిర్మాణ పనులకు శ్రీకారం కాంగ్రెస్ నాయకుల ఆధ్వర్యంలో బుధవారం ప్రారంభం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నాయకుల పిలుపు మన భారత్, ఆదిలాబాద్: ఆదిలాబాద్ పట్టణంలోని 21వ వార్డు క్రాంతినగర్‌లో ఇందిరమ్మ ఇంటి నిర్మాణ పనులను బుధవారం ఉదయం 11:45 గంటలకు ఘనంగా ప్రారంభించనున్నట్లు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఓసావార్ వెంకటి తెలిపారు. పేద ప్రజలకు గృహ వసతి కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వం అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా లబ్ధిదారులకు శాశ్వత...