Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

మున్నూరు కాపు సంఘం జిల్లా అధ్యక్షుడు తోట శివన్నకు హార్దిక శుభాకాంక్షలు

మున్నూరు కాపు సంఘం జిల్లా అధ్యక్షుడు తోట శివన్నకు హార్దిక శుభాకాంక్షలు సేవా భావంతో సమాజ అభివృద్ధికి కృషి చేస్తున్న నాయకుడికి అభినందనలు మన భారత్, ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లా మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తోట శివన్న కు సంఘం సభ్యులు, సామాజిక కార్యకర్తలు, మిత్రులు, శ్రేయోభిలాషులు హార్దిక శుభాకాంక్షలు తెలిపారు. ఆయన నాయకత్వంలో మున్నూరు కాపు సంఘం మరింత బలోపేతమై, సామాజిక అభివృద్ధి దిశగా ముందుకు సాగాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా...

Read Full Article

Share with friends