వైద్య నిర్లక్ష్యంపై బాధిత కుటుంబం ఆరోపణలు
సమగ్ర విచారణ జరిపి న్యాయం చేయాలని డిమాండ్.. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలంటూ ఫిర్యాదు మన భారత్, ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లాలో వైద్య నిర్లక్ష్యం కారణంగా తమ కుటుంబానికి తీవ్ర నష్టం జరిగిందని ఆరోపిస్తూ ఓ బాధిత కుటుంబం జిల్లా మాదిగ కుల సంఘం నాయకులను ఆశ్రయించింది. ఘటనపై సమగ్ర విచారణ నిర్వహించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేయాలని కోరుతూ సంబంధిత అధికారులకు ఫిర్యాదు...