BT3 విత్తనాలు విక్రయిస్తే వెంటనే సమాచారం ఇవ్వండి
BT3 విత్తనాలు విక్రయిస్తే వెంటనే సమాచారం ఇవ్వండి నకిలీ విత్తనాల వ్యాపారులపై కఠిన చర్యలు తప్పవు: ఆదిలాబాద్ ఎస్పీ అఖిల్ మహాజన్ మన భారత్, ఆదిలాబాద్: వ్యవసాయ సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో రైతులు అప్రమత్తంగా ఉండాలని, నకిలీ విత్తనాల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదిలాబాద్ జిల్లా పోలీసు సూపరింటెండెంట్ (ఎస్పీ) అఖిల్ మహాజన్ సూచించారు. రైతులను మోసం చేస్తూ నకిలీ విత్తనాలు విక్రయించే వ్యక్తులు, వ్యాపారులపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పత్తి సాగు...