Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

రైతుల సంక్షేమానికి సర్పంచ్ అశోక్ వినూత్న కార్యక్రమం..

ఎమ్మెల్యే అనిల్ జాదవ్ జన్మదినం సందర్భంగా జామిడి రైతులకు రెయిన్ కోట్స్ పంపిణీ మన భారత్, తాంసి: బోథ్ నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ అనిల్ జాదవ్ జన్మదినాన్ని పురస్కరించుకుని తాంసి మండలంలోని జామిడి గ్రామంలో రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక సేవా కార్యక్రమం నిర్వహించారు. గ్రామ సర్పంచ్ ఈరగొల్ల అశోక్ ఆధ్వర్యంలో గ్రామంలోని రైతులకు ఉచితంగా రెయిన్ కోట్స్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమం గ్రామ రైతుల నుంచి విశేష ఆదరణ పొందింది. వర్షాకాలం ప్రారంభమైన...

Read Full Article

Share with friends