Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

సర్పంచ్ కృషితో నైట్ హాల్ట్ బస్సు పునరుద్ధరణ

సర్పంచ్ కృషితో మొగుళ్లపల్లికి నైట్ హాల్ట్ బస్సు పునరుద్ధరణ  ఎన్నో ఏళ్ల కల సాకారం.. మండల ప్రజల హర్షం  ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు సహకారంతో సాధ్యమైన బస్సు సౌకర్యం మన భారత్, మొగుళ్లపల్లి: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండల ప్రజలు ఎన్నో సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న నైట్ హాల్ట్ బస్సు సేవలు తిరిగి ప్రారంభమయ్యాయి. గ్రామ సర్పంచ్ చాట్ల విజయ-రవీందర్ ప్రత్యేక చొరవ, ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు సహకారం, ఆర్టీసీ అధికారుల సానుకూల స్పందనతో ఈ చిరకాల...

Read Full Article

Share with friends