మీ నోరు అదుపులో పెట్టుకోవాలి..!
గుడివాడ అమర్నాథ్ నోరు అదుపులో పెట్టుకోవాలి హోంమంత్రి అనితపై చేసిన వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకుని క్షమాపణ చెప్పాలి: టిడిపి పోలిట్ బ్యూరో సభ్యురాలు గంట్యాడ శ్రీదేవి మన భారత్, గజపతినగరం: ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనితపై మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ టిడిపి పోలిట్ బ్యూరో సభ్యురాలు గంట్యాడ శ్రీదేవి ఆగ్రహం వ్యక్తం చేశారు. హోంమంత్రి అనితపై చేసిన అనుచిత వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకుని బహిరంగంగా క్షమాపణ చెప్పాలని ఆమె డిమాండ్...