కౌలు రైతుల సంక్షేమానికి కృషి.!
పురిటిపెంట, లోగిస గ్రామాల్లో కౌలు రైతుల గుర్తింపు – ఖేత్ బచావో అభియాన్ అవగాహన సదస్సులు మన భారత్, గజపతినగరం: గజపతినగరం మండలంలోని పురిటిపెంట, లోగిస గ్రామాల్లో మంగళవారం "ఆత్మ" సౌజన్యంతో కౌలు రైతుల గుర్తింపు కార్యక్రమం, "ఖేత్ బచావో అభియాన్" అవగాహన సదస్సులు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాలకు రైతులు, గ్రామ పెద్దలు, వ్యవసాయ శాఖ అధికారులు పెద్ద సంఖ్యలో హాజరై రైతు సంక్షేమ కార్యక్రమాలపై అవగాహన పొందారు. పురిటిపెంట గ్రామంలో నిర్వహించిన కార్యక్రమానికి మండల...