ఎమ్మెల్యే అనిల్ జాదవ్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన సుంకిడి సర్పంచ్ మగ్గిడి నర్సమ్మ ప్రకాష్
ప్రజాసేవలో మరింత ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్ష మన భారత్, తలమడుగు: బోథ్ నియోజకవర్గ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ జన్మదినాన్ని పురస్కరించుకుని సుంకిడి గ్రామ సర్పంచ్ మగ్గిడి నర్సమ్మ ప్రకాష్ హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ప్రజల ఆశీస్సులతో మరింత ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలతో ప్రజాసేవలో కొనసాగాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మగ్గిడి నర్సమ్మ ప్రకాష్ మాట్లాడుతూ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ప్రజలకు అందుబాటులో ఉండే నాయకుడిగా ప్రత్యేక గుర్తింపు పొందారని అన్నారు. నియోజకవర్గ ప్రజల సమస్యల...