“హ్యాపీ బర్త్ డే అన్నా” : సర్పంచ్ ప్రియాంక లక్ష్మా రెడ్డి
ఖోడద్ గ్రామ అభివృద్ధిలో ఎమ్మెల్యే అనిల్ జాదవ్ కృషి మరువలేనిది జన్మదిన సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన సర్పంచ్ ఏముల ప్రియాంక లక్ష్మా రెడ్డి మన భారత్, తలమడుగు: బోథ్ నియోజకవర్గ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ గ్రామీణ అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తున్న ప్రజానాయకుడని ఖోడద్ గ్రామ సర్పంచ్ ఏముల ప్రియాంక లక్ష్మా రెడ్డి అన్నారు. ఎమ్మెల్యే అనిల్ జాదవ్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఆయనకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ ప్రియాంక లక్ష్మా రెడ్డి...