Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

ఎమ్మెల్యే అనిల్ జాదవ్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు: బీఆర్ఎస్ యువ నాయకుడు పిడుగు అభిరామ్ రెడ్డి

నేడే రిమ్స్‌లో భారీ రక్తదాన శిబిరం బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన పిడుగు అభిరామ్ జన్మదిన వేడుకల్లో భాగంగా యువత పెద్దఎత్తున పాల్గొనాలని పిలుపు మన భారత్, తలమడుగు: బోథ్ నియోజకవర్గ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ జన్మదినాన్ని పురస్కరించుకుని నేడు ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రిలో నిర్వహించనున్న భారీ రక్తదాన శిబిరాన్ని విజయవంతం చేయాలని తలమడుగు మండల బీఆర్ఎస్ యువ నాయకుడు పిడుగు అభిరామ్ రెడ్డి పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన విడుదల చేసిన ప్రకటనలో...

Read Full Article

Share with friends