దివ్యాంగుల సంక్షేమంపై కీలక సమావేశం..
మన భారత్ | ఆదిలాబాద్ దివ్యాంగుల సంక్షేమంపై కీలక సమావేశం.. సమస్యల పరిష్కారానికి కార్యాచరణ ప్రణాళిక ప్రభుత్వ పథకాలు ప్రతి అర్హుడికి చేరేలా సమన్వయంతో పనిచేయాలి: సమావేశంలో నిర్ణయం ఆదిలాబాద్, జూన్ 16 (మన భారత్): ఆదిలాబాద్ జిల్లాలో దివ్యాంగుల సంక్షేమం, సాధికారత, అభివృద్ధికి సంబంధించిన పలు కీలక అంశాలపై జిల్లా సంక్షేమ శాఖ అధికారిణి మిల్కా మేడం ఆధ్వర్యంలో జిల్లా దివ్యాంగుల కమిటీ సభ్యులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో దివ్యాంగుల సంక్షేమానికి సంబంధించి...