Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

మట్టి పరీక్షలతో రైతులకు మేలు..

మన భారత్ | ఆదిలాబాద్ మట్టి పరీక్షల ఆధారంగా ఎరువుల వినియోగంతో అధిక దిగుబడులు సాధించాలి లేఖర్‌వాడలో కేత్ బచావో అభియాన్ కార్యక్రమం – రైతులకు అవగాహన కల్పించిన కృషి విజ్ఞాన కేంద్రం అధికారులు జైనథ్, జూన్ 15 (మన భారత్): వ్యవసాయ రంగంలో పెరుగుతున్న పెట్టుబడి వ్యయాలను తగ్గించుకుంటూ అధిక దిగుబడులు సాధించాలంటే మట్టి పరీక్షల ఆధారంగా ఎరువుల వినియోగం తప్పనిసరి అని కృషి విజ్ఞాన కేంద్రం అధికారులు రైతులకు సూచించారు. జైనథ్ మండలంలోని లేఖర్‌వాడ...

Read Full Article

Share with friends