మట్టి పరీక్షలతో రైతులకు మేలు..
మన భారత్ | ఆదిలాబాద్ మట్టి పరీక్షల ఆధారంగా ఎరువుల వినియోగంతో అధిక దిగుబడులు సాధించాలి లేఖర్వాడలో కేత్ బచావో అభియాన్ కార్యక్రమం – రైతులకు అవగాహన కల్పించిన కృషి విజ్ఞాన కేంద్రం అధికారులు జైనథ్, జూన్ 15 (మన భారత్): వ్యవసాయ రంగంలో పెరుగుతున్న పెట్టుబడి వ్యయాలను తగ్గించుకుంటూ అధిక దిగుబడులు సాధించాలంటే మట్టి పరీక్షల ఆధారంగా ఎరువుల వినియోగం తప్పనిసరి అని కృషి విజ్ఞాన కేంద్రం అధికారులు రైతులకు సూచించారు. జైనథ్ మండలంలోని లేఖర్వాడ...