Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

విద్యార్థులకు ఉచిత పాఠ్యపుస్తకాల పంపిణీ..

మన భారత్ | ఆదిలాబాద్ దేవాపూర్‌లో విద్యార్థులకు ఉచిత పాఠ్యపుస్తకాల పంపిణీ విద్యతోనే గ్రామాభివృద్ధి సాధ్యమని సర్పంచ్ పొరండ్ల సంతోష్ పిలుపు తలమడుగు, జూన్ 15 (మన భారత్): విద్యార్థుల విద్యాభివృద్ధి కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను సమర్థవంతంగా వినియోగించుకోవాలని దేవాపూర్ గ్రామ సర్పంచ్ పొరండ్ల సంతోష్ సూచించారు. తలమడుగు మండలంలోని దేవాపూర్ గ్రామంలో ఉన్న జెడ్పీహెచ్‌ఎస్ ఉన్నత పాఠశాల మరియు ప్రాథమిక పాఠశాలలో సోమవారం విద్యార్థులకు ఉచిత పాఠ్యపుస్తకాలు, నోటు పుస్తకాల పంపిణీ...

Read Full Article

Share with friends