Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

పొలం పనుల్లో తోడుగా ఉన్న ఎద్దు మృతి..

పొలం పనుల్లో తోడుగా ఉన్న ఎద్దు మృతి.. రైతు ఆడేలు కన్నీటి పర్యంతం కుటుంబ సభ్యుడిలా చూసుకున్న ఎద్దు కోల్పోవడంతో విషాదంలో రైతు కుటుంబం మన భారత్, తలమడుగు: తలమడుగు మండల కేంద్రంలోని ఏసీ కాలనీలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. వ్యవసాయ పనుల్లో ఎన్నో సంవత్సరాలుగా తనకు అండగా నిలిచిన ఎద్దు ఆకస్మికంగా మృతి చెందడంతో రైతు ఆడేలు తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. పొలం పనుల్లో తనకు తోడుగా ఉండే జీవాన్ని కోల్పోవడంతో రైతు కుటుంబం శోకసంద్రంలో...

Read Full Article

Share with friends